కృష్ణాజిల్లా.. కంకిపాడు మండలం.. ఉప్పులూరు 'బిరి'లో ...  ఫైటింగ్.

కృష్ణాజిల్లా..
కంకిపాడు మండలం..

ఉప్పులూరు 'బిరి'లో ...  ఫైటింగ్.

రైల్వే ట్రాక్ పై ... రాళ్లు రువ్వుకున్న . .. ఇరువర్గాలు.

భయభ్రాంతులకు ...  గురైన ఆటగాళ్లు, వీక్షకులు.

కోడిపందాల బిరి లో  ఇరు 'వ్యక్తుల' వివాదం, ఇరువర్గాల ఘర్షణ కు దారితీసింది.

ఉప్పులూరుకు చెందిన గోపయ్య కు తీవ్ర గాయాలు. రాత్రి కూడా బిరి లో 'ఘర్షణ' ఒకరికి గాయాలు.

తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ... పోలీసులు ... రంగప్రవేశం చేసి, ఘర్షణ ను అదుపు చేశారు.